యేసయ్యా నీలో జీవించుటే-YESAYYA NILO

యేసయ్యా నీలో జీవించుటే
నీ ఉన్నత అభిషేకము
ఆ…… ఆ…… ఆ….. ||యేసయ్యా ||


1.నీ కృపతొ నన్ను దరిచేర్చినావు
హోరుగాలి తుఫానులో
ఎంత ప్రేమ యేసయ్యా
ఎంత కరుణానాపై
వర్ణించలేను నీ ప్రేమను యేసయ్యా
|| ఆ..ఆ..||

2.శత్రువు పై విజయమునిచ్చావు
అన్ని వేళలో తోడుగా నిలిచావు
ఎంత ప్రేమ యేసయ్యా
ఎంత కరుణానాపై
వర్ణించలేను నీ ప్రేమను యేసయ్యా
|| ఆ..ఆ..||

Leave a Comment