ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధి-Premamrudhi
ప్రేమమృధి కృపానిధీ నడిపించుసారధినీ ప్రేమయే నా ధ్యానమునీ స్నేహమే నా ప్రాణమునీవే నా గానము ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదికఎండమావి నీరు చూచి మోసపోనికసాగిపోయే నీడచూచి కలత చెందకనీకై జీవించెద|| ప్రేమమృధి|| సంద్రమందు అలలవలె అలసిపోనికధరణిలోని ధనము చూచి ఆశచెందకభారమైన జీవితాన్ని సేదదీర్చిననీ ప్రేమ పొందెద|| ప్రేమమృధి ||