Rando Rarando – రండో రారండో యేసుని చూడగను
Rando Rarando – రండో రారండో యేసుని చూడగను రండో రారండో యేసుని చూడగనురండో రారండో ప్రభుయేసుని చేరగను (2)పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెనుపశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెనుఆరాధిద్దామా ఆనందిద్దామాఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా (2)రెండో చరణం:1భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసంకనులెత్తి ఆకాశం చూస్తుండగాఅక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూపరుగెత్తి పరుగెత్తి అలసియుండగా లోకాన్ని రక్షింప పసిబాలుడైమనమధ్య నివసించెను (2)మార్గం యేసయ్యే సత్యం యేసయ్యేజీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే(2) చరణం:2గురిలేని బ్రతుకులో గమ్యం కోసంఅడుగడుగునా […]