Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము
Siluvalo Naa Kosamu – సిలువలో నా కోసము Lyrics:సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య మోకాళ్లపై నీ సిలువను కట్టెదను కన్నీటితో నీ పాదాలు కడిగెదను యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… || 2 || 1. ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ పలికితిరి తండ్రి నీ బిడ్డలు ఏమి చేయుచున్నారో యెరుగరని పలికితిరి యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… || 2 || 2. సిలువపైన దొంగ నా వంటి […]